LabLynx Wiki

లంకెలను చేర్చండి
అపూర్వ

జన్మ నామంఅపూర్వ కొల్లిపర
జననం (1974-12-02) 1974 డిసెంబరు 2 (వయసు 50)
దెందులూరు, ఆంధ్రప్రదేశ్

అపూర్వ తెలుగు సినీ నటి. ఈవిడ అల్లరి సినిమా ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయమయ్యింది.[1]

జననం

అపూర్వ 1974, డిసెంబర్ 2న పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరులో జన్మించింది.

సినీరంగ ప్రస్థానం

మొదటగా, 2000లో ‘అసలు ఏం జరిగింది’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. కానీ, ఆ సినిమా విడుదలకాలేదు. 2001లో అల్లరి సినిమాతో క్యారెక్టర్ నటిగా ప్రవేశించింది.

నటించిన చిత్రాలు

మూలాలు

  1. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి, సినిమా కబుర్లు (17 January 2018). "సినీ నటి అపూర్వ చెప్పిన ముచ్చట్లు". Retrieved 11 May 2018.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)[permanent dead link]
  2. "Intlo Deyyam Nakem Bhayam (Cast & Crew)". Telugu Mirchi.com. Archived from the original on 2020-01-31. Retrieved 2020-01-31.
  3. మన తెలంగాణ, వార్తలు (25 October 2015). "అనుబంధాలు, ఆప్యాయతల సౌఖ్యం". Archived from the original on 2020-06-12. Retrieved 12 June 2020.
  4. "Kevvu Keka Movie Review, Rating". gulte.com. Retrieved 16 July 2019.

బయటి లింకులు