Bioinformatics Wiki
1983 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1980 1981 1982 1983 1984 1985 1986 |
దశాబ్దాలు: | 1960లు 1970లు 1980లు 1990లు 2000లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
జనవరి | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | 31 |
- జనవరి 9: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు పదవిని చేపట్టాడు.
ఫిబ్రవరి | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 |
మార్చి | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 |
- మార్చి 7: ఏడవ అలీన దేశాల సదస్సు ఇందిరా గాంధీ అధ్యక్షతన ఢిల్లీలో ప్రారంభమైనది.
ఏప్రిల్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
మూస:సంవత్సరము గురు 26 రాజవర్ధన్
జూన్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 |
- జూన్ 25: లార్డ్స్‌లో జరిగిన మూడవ ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్లో కపిల్ దేవ్ నాయకత్వంలోని భారత జట్టు వెస్టీండీస్ జట్టును ఓడించి విశ్వవిజేతగా నిలిచింది.
జూలై | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 |
ఆగష్టు | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 |
సెప్టెంబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 |
అక్టోబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | 31 |
నవంబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 |
డిసెంబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
జననాలు
- జనవరి 8: నందమూరి తారకరత్న, తెలుగు సినిమా నటుడు.
- ఫిబ్రవరి 17: ప్రీతం ముండే, పార్లమెంటు సభ్యురాలు.
- ఫిబ్రవరి 22: నందమూరి తారకరత్న, తెలుగు సినిమా నటుడు (మ. 2023)
- జూన్ 21: ఎడ్వర్డ్ స్నోడెన్, అమెరికాకు చెందిన కంప్యూటర్ నిపుణుడు.
- ఆగష్టు 30: మాధవి. ఒ, తెలుగు రంగస్థల నటి, గాయని.
- సెప్టెంబరు 7: గుత్తా జ్వాల, బాడ్మింటన్ క్రీడాకారిణి.
- 28 మార్చి: పీయూష్ రానడే, టెలివిజన్, సినిమా నటుడు
మరణాలు
- జనవరి 2: పిలకా గణపతిశాస్త్రి, కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు. (జ.1911)
- ఫిబ్రవరి 14: రాజబాబు, తెలుగు సినిమా హాస్యనటుడు. (జ.1935)
- ఫిబ్రవరి 17: పాలగుమ్మి పద్మరాజు, తెలుగు సినీ రచయిత. (జ.1915)
- ఏప్రిల్ 30: ఆరెకపూడి రమేష్ చౌదరి, పత్రికా రచయిత. (జ.1922)
- జూన్ 15: శ్రీశ్రీ, తెలుగు జాతి గర్వించే మహాకవి, ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి. (జ.1910)
- జూన్ 28: నల్లపాటి వెంకటరామయ్య, ఆంధ్ర రాష్ట్ర ప్రథమ శాసనసభ స్పీకర్. (జ.1901)
- సెప్టెంబర్ 11: ప్రయాగ నరసింహశాస్త్రి, ఆకాశవాణి ప్రయోక్త, తెలుగు నటుడు. (జ.1909)
- : పుట్టపర్తి కనకమ్మ, సంస్కృతాంధ్ర కవయిత్రి, సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు భార్య. (మ.1983)