2002 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంఘటనలు
జననాలు
మరణాలు
జి.ఎం.సి.బాలయోగి
జనవరి 3 : సతీష్ ధావన్ , భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్ (జ.1920)
జనవరి 7 : బెజవాడ పాపిరెడ్డి , రాజకీయ నాయకుడు. (జ.1927)
జనవరి 27 : రాజి జల్లేపల్లి , తెలంగాణకు చెందిన చెఫ్ (జ. 1949)
ఫిబ్రవరి 3 : కె. చక్రవర్తి , ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. (జ.1936)
ఫిబ్రవరి 27 : బియ్యాల జనార్ధన్‌రావు , మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు , ప్రొఫెసర్ . (జ. 1955)
మార్చి 4 : కె.వి.రఘునాథరెడ్డి కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి. (జ.1924)
మార్చి 3 : జి.ఎం.సి.బాలయోగి , ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్‌సభ స్పీకర్. (జ. 1951)
మార్చి 11 : జేమ్స్ టోబిన్ , ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
ఏప్రిల్ 7 : భవనం వెంకట్రామ్ , ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి . (జ.1931)
మే 22 : మందులు.కె రంగస్థల నటుడు, దర్శకుడు. (జ.1944)
మే 30 : ఎం. ఎన్. పాస్సే , భారతీయ వైద్యుడు, రుమాటాలజిస్ట్. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1934)
జూన్ 7 : బి.డి.జెట్టి , భారత మాజీ ఉప రాష్ట్రపతి. (జ.1912)
జూన్ 8 : భూపతిరాజు విస్సంరాజు , సంఘ సేవకుడు, పద్మభూషణ అవార్డు గ్రహీత. (జ.1920)
జూన్ 12 : చలసాని ప్రసాదరావు , రచయిత, చిత్రకారుడు. (జ.1939)
జూలై 1 : కడూర్ వెంకటలక్షమ్మ , మైసూరు రాజాస్థానానికి చెందిన సుప్రసిద్ధ భరతనాట్య నర్తకి. పద్మభూషణ్ గ్రహీత. (జ.1906)
జూలై 2 : దోమాడ చిట్టబ్బాయి , నాదస్వర విద్వాంసులు. (జ.1933)
జూలై 27 : కృష్ణకాంత్ , భారత మాజీ ఉప రాష్ట్రపతి. జ.1927)
ఆగష్టు 17 : ఋష్యేంద్రమణి , అలనాటి నటి.
ఆగష్టు 27 : సింగరాజు రామకృష్ణయ్య , ఉపాధ్యాయుడు, ఏ.పి.టి.యఫ్ ప్రధాన కార్యదర్శి. (జ.1911)
సెప్టెంబర్ 1 : బి.వి. కారంత్ , కన్నడ నాటక రచయిత , నటుడు, దర్శకుడు. (జ.1929)
అక్టోబర్ 21 : హర్భజన్ సింగ్ పంజాబీ రచయిత, విమర్శకుడు, సాహిత్యకారుడు, అనువాదకుడు. (జ.1920)
నవంబర్ 13 : కాళోజీ నారాయణరావు , తెలుగు కవి, తెలంగాణావాది. (జ.1914)
డిసెంబర్ 1 : అబు అబ్రహాం ,ఒక భారతీయ వ్యంగ్య చిత్రకారుడు, పాత్రికేయుడు, రచయిత. (జ.1924)
డిసెంబరు 8 : భగవాన్ , చిత్రకారుడు. (జ.1939)
: ఇంటూరి వెంకటేశ్వరరావు , స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు సినిమా చరిత్ర పరిశోధకుడు. (జ.1909)
పురస్కారాలు
21వ శతాబ్దం
సంవత్సరాలు శతాబ్దాలు