1994 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరం.
సంఘటనలు
జనవరి
ఫిబ్రవరి
మార్చి
ఏప్రిల్
మే
జూన్
జూలై
ఆగష్టు
సెప్టెంబర్
అక్టోబర్
డిసెంబర్
జననాలు
మరణాలు
సర్దేశాయి తిరుమలరావు
జనవరి 6 : బాడిగ వెంకట నరసింహారావు , కవి, సాహితీ వేత్త, బాల సాహిత్యకారుడు. (జ.1913)
జనవరి 9 : జానీ టెంపుల్ , అమెరికా బాస్కెట్బాల్ క్రీడాకారుడు.
జనవరి 25 : సంధ్యావందనం శ్రీనివాసరావు , దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (జ.1918)
ఫిబ్రవరి 18 : గోపీకృష్ణ , భారతీయ నృత్యకారుడు, నటుడు, నృత్య దర్శకుడు. (జ.1933)
ఫిబ్రవరి 22 : తాతినేని చలపతిరావు , సంగీత దర్శకులు. (మ.1994)
మార్చి 9 : దేవికారాణి , సుప్రసిద్ధ భారతీయ నటి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1908)
ఏప్రిల్ 9 : రాహుల్ సాంకృత్యాయన్ , రచయిత, చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు.
ఏప్రిల్ 9 : చండ్ర రాజేశ్వరరావు , కమ్యూనిస్టు నాయకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు సామ్యవాది, తెలంగాణా సాయుధ పోరాటంలో నాయకుడు. (జ.1915)
ఏప్రిల్ 22 : రిచర్డ్ నిక్సన్ , అమెరికా 37వ అధ్యక్షుడు (జ.1913)
ఏప్రిల్ 23 : రిచర్డ్ నిక్సన్ , అమెరికా మాజీ అధ్యక్షుడు.
మే 11 : సర్దేశాయి తిరుమలరావు , తైల పరిశోధనా శాస్ర్తవేత్త, సాహితీ విమర్శకుడు. (జ.1928)
మే 15 : ఓం అగర్వాల్ , భారత స్నూకర్ క్రీడాకారుడు.
మే 20 : కాసు బ్రహ్మానందరెడ్డి , ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1909)
మే 29 : ఎరిక్ హూనేకర్ , తూర్పు జర్మనీకి చెందిన రాజకీయనేత. (జ.1912)
జూన్ 9 : జాన్ టింబర్జన్ , డచ్చి ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1903)
జూన్ 22 : ఎల్.వి.ప్రసాద్ , తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1908)
జూలై 12 : ఎం.ఎస్.ఆచార్య , పాత్రికేయుడు. జనధర్మ, వరంగల్ వాణి పత్రికల స్థాపకుడు. (జ.1924)
ఆగష్టు 13 : రావు గోపాలరావు , తెలుగు సినిమా నటుడు. (జ.1937)
ఆగష్టు 13 : ఎలియాస్ కనెట్టి , సాహిత్యంలో నేబెల్ బహుమతి గ్రహీత. (జ.1905)
ఆగష్టు 14 : రాజశ్రీ , సినిమా పాటల రచయిత. (జ.1934)
ఆగష్టు 18 : రిచర్డ్ లారెన్స్ మిల్లింగ్టన్ సింగె , బ్రిటీష్ రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1914)
ఆగష్టు 19 : లారెన్స్ పాలింగ్ , అమెరికా రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1901)
ఆగష్టు 23 : ఆరతి సాహా , ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళ. (జ.1940)
సెప్టెంబర్ 28 : వెల్దుర్తి మాణిక్యరావు , నిజాం వ్యతిరేక పోరాటయోధుడు. (జ.1912)
సెప్టెంబర్ 30 : ఆండ్రి మైకెల్ ఓఫ్ , ఫ్రెంచి మైక్రోబయాలజిస్ట్, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1902)
అక్టోబర్ 24 : ఇస్మత్ చుగ్తాయ్ , ఉర్దూ అభ్యుదయ రచయిత్రి. (జ.1915)
నవంబర్ 12 : విల్మా రుడాల్ఫ్ , ఒకే ఒలింపిక్ క్రీడల్లో మూడు బంగారు పతకాలు సాధించిన మొదటి అమెరికన్ మహిళ. (జ.1940)
నవంబర్ 18 : పూసపాటి కృష్ణంరాజు , తెలుగు సాహిత్యంలో ప్రఖ్యాతి వహించిన కథా రచయిత. (జ.1928)
నవంబర్ 23 : బి.ఎస్. నారాయణ , తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు చలనచిత్ర దర్శకుడు , నిర్మాత. (జ. 1929)
డిసెంబరు 13 : నీలం రాజశేఖరరెడ్డి , భారతీయ కమ్యూనిస్టు నేత. (జ.1918)
: ఆచంట జానకిరాం , తొలి డైరక్టర్ జనరల్ లైవిల్ ఫీల్డెన్ నియమించిన తొలి తరం వారిలో ఒకరు. (జ.1903)
: రామకృష్ణ బజాబ్ , భారత పారిశ్రామికవేత్త.
పురస్కారాలు
నోబెల్ బహుమతులు
20వ శతాబ్దం
సంవత్సరాలు శతాబ్దాలు