1981 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంఘటనలు
జననాలు
అనుష్క శెట్టి
యువరాజ్ సింగ్
జనవరి 25 : అలీసియా కీస్ , న్యూయార్క్‌కు చెందిన సంగీత విద్వాంసురాలు, నటీమణి.
జనవరి 30 : డిమిటార్ బెర్బటోవ్ , బల్గేరియాకు చెందిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆటగాడు.
ఫిబ్రవరి 24 : నానీ , తెలుగు సినిమా నటుడు.
మార్చి 12 : సద్గురు బ్రహ్మేశానంద ఆచార్య స్వామి భారతీయ ఆధ్యాత్మిక గురువు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
మే 7 : అనికేత్ విశ్వాస్ రావు టెలివిజన్, సినిమా నటుడు
జూలై 7 : మహేంద్రసింగ్ ధోని , భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
అక్టోబర్ 8 : దాసరి మారుతి , తెలుగు సినీ దర్శకుడు.
అక్టోబర్ 14 : గౌతమ్ గంభీర్ , భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
నవంబర్ 7 : అనుష్క శెట్టి , భారతీయ సినీ నటి.
డిసెంబర్ 4 : రేణూ దేశాయ్ , తెలుగు నటి, రూపదర్శి, కాస్ట్యూం డిజైనర్.
డిసెంబర్ 12 : యువరాజ్ సింగ్ , భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
డిసెంబర్ 13 : ఏమీ లీ , అమెరికన్ గాయని-గేయ రచయిత్రి, పియానిస్ట్.
మరణాలు
జనవరి 24 : పువ్వాడ శేషగిరిరావు , తెలుగు కవి, పండితులు. (జ.1906)
జనవరి 24 : కాంచనమాల , తొలితరం నటీమణులలో ఒకరు. (జ.1981)
జనవరి 30 : త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి , పండితులు, రచయిత. (జ.1892)
మే 9 : దుర్గాబాయి దేశ్‌ముఖ్ , స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి. (జ.1909)
జూన్ 12 : పి.బి. గజేంద్రగడ్కర్ , భారతదేశ సుప్రీంకోర్టు ఏడవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1901)
ఆగస్టు 6 : దండమూడి రాజగోపాలరావు , వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (జ.1916)
సెప్టెంబర్ 8 : మాస్టర్ వేణు , తెలుగు సినిమా సంగీత దర్శకులు. (జ.1916)
నవంబర్ 24 : వెన్నెలకంటి రాఘవయ్య , స్వరాజ్య సంఘం స్థాపకుడు. (జ.1897)
డిసెంబరు 26 : సావిత్రి , తెలుగు సినీ ప్రపంచంలో మహానటి. (జ.1936)
పురస్కారాలు
20వ శతాబ్దం
సంవత్సరాలు శతాబ్దాలు