1920 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము .
సంఘటనలు
జననాలు
కోట విజయభాస్కరరెడ్డి
జనవరి 1 : మహమ్మద్ రజబ్ అలీ , ఖమ్మం జిల్లా రాజకీయ నాయకుడు. (మ.1997)
జనవరి 2 : ఐజాక్ అసిమోవ్ , అమెరికన్ రచయిత, బోస్టన్ విశ్వవిద్యాలయంలో జీవరసాయన శాస్త్రం ప్రొఫెసర్. (మ.1992)
జనవరి 20 : బి.విఠలాచార్య , తెలుగు, తమిళ, కన్నడ సినిమా దర్శకులు, నిర్మాత . (మ.1999)
ఫిబ్రవరి 5 : షేక్ నాజర్ , బుర్రకథ పితామహుడు. (మ.1997)
మార్చి 5 : మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి , తెలుగు సాహిత్యంలో కవి. (మ. 1992)
మార్చి 22 : కట్సుకో సరుహషి జపాన్ దేశానికి చెందిన భూరసాయన శాస్త్రవేత్త. (మ.2007)
ఏప్రిల్ 7 : రవిశంకర్ , భారతీయ సంగీత విద్వాంసుడు. (చ. 2012)
మే 12 : వింజమూరి అనసూయ , జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత.
మే 17 : శాంతకుమారి , అలనాటి తెలుగు సినిమా నటీమణి.
జూన్ 11 : మహేంద్ర, నేపాల్ రాజు.
జూన్ 28 : బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు , తెలుగు రచయిత, సంపాదకులు, ఉపన్యాసకులు.
జూలై 7 : మద్దిపట్ల సూరి , రచయిత, అనువాదకుడు, సాహితీవేత్త. (మ.1995)
జూలై 9 : తమ్మారెడ్డి సత్యనారాయణ , భారత కమ్యూనిష్ఠు పార్టీ నేత. (మ.)
జూలై 10 : పీసపాటి నరసింహమూర్తి , రంగస్థల నటుడు. (మ.2007)
జూలై 14 : శంకర్రావు చవాన్ , మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.
జూలై 15 : డి.వి. నరసరాజు , రంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు. (మ.2006)
జూలై 15 : కందాళ సుబ్రహ్మణ్య తిలక్ , స్వాతంత్ర్యసమరయోధులు, లోక్‌సభ సభ్యులు.
జూలై 18 : నిర్మలమ్మ , తెలుగు సినిమా నటి. (మ. 2009)
జూలై 18 : ఆవుల జయప్రదాదేవి , మహిళా ప్రగతికి విశేషంగా కృషిచేసిన వ్యక్తి. (మ.2004)
ఆగష్టు 16 : కోట్ల విజయభాస్కరరెడ్డి , ఆంధ్రప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రి . (మ.2001)
ఆగష్టు 18 : హర్భజన్ సింగ్ పంజాబీ రచయిత, విమర్శకుడు, సాహిత్యకారుడు, అనువాదకుడు. (మ.2002)
ఆగస్టు 20 : రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి , ఆధ్యాత్మిక గురువులు, ఆధ్యాత్మిక గ్రంథ రచయితలు.
ఆగస్టు 26 : ఏల్చూరి సుబ్రహ్మణ్యం , కవి, రచయిత, పాత్రికేయుడు. (మ.1955)
సెప్టెంబరు 10 : కల్యంపూడి రాధాకృష్ణ రావు , గణిత శాస్త్రజ్ఞుడు, గణాంక శాస్త్రజ్ఞుడు.
సెప్టెంబరు 25 : సతీష్ ధావన్ , భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్ (మ.2002)
అక్టోబరు 4 : తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి , హేతువాది, వామపక్షవాది. (మ.2013)
అక్టోబరు 15 : భూపతిరాజు విస్సంరాజు , సంఘ సేవకుడు, పద్మభూషణ అవార్డు గ్రహీత. (మ.2002)
అక్టోబరు 17 : షోయబుల్లాఖాన్ , నిజాం విమోచన పోరాటయోధుడు, ఇమ్రోజ్ పత్రిక సంపాదకుడు.
అక్టోబరు 27 : కె.ఆర్. నారాయణన్ , భారత రాస్ట్రపతి. (మ. 2005)
సెప్టెంబరు 12 : పెరుగు శివారెడ్డి , ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు. (మ.2005)
అక్టోబరు 15 : మారియోపుజో , 'గాడ్‌ఫాదర్' నవలతో ప్రపంచానికి మాఫియా గురించి తెలియజెప్పిన ఆంగ్ల నవలా రచయిత.
అక్టోబర్ 17 : షోయబ్ ఉల్లాఖాన్ , తెలంగాణా సాయుధ పోరాట యోధుడు , బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, నిర్భయ జర్నలిస్ట్ , మత దురహంకారానికి వ్యతిరేకి. (మ.1948)
నవంబరు 5 : డగ్లస్ నార్త్ , ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
నవంబరు 7 : బొల్లిముంత శివరామకృష్ణ , అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు, హేతువాది. (మ.2005)
నవంబరు 10 : దత్తోపంత్ ఠెన్గడీ , హిందూత్వవాది, భారతీయ కార్మిక సంఘ నాయకుడు, భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపకుడు. (మ.2004)
నవంబరు 13 : కె.జి.రామనాథన్ , భారతీయ గణిత శాస్త్రవేత్త. (మ.1992)
నవంబరు 17 : జెమినీ గణేశన్ , తమిళ నటుడు. (మ.2005)
డిసెంబర్ 10 : గంటి కృష్ణవేణమ్మ , తెలుగు కవయిత్రి.
: ముక్కామల కృష్ణమూర్తి , తెలుగు సినిమా నటుడు,
మరణాలు
పురస్కారాలు
20వ శతాబ్దం
సంవత్సరాలు శతాబ్దాలు