1854 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంఘటనలు
మార్చి: డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ అనే సిద్ధాంతం ప్రకారం ఈస్టిండియా కంపెనీ ఝాన్సీ రాజ్యాన్ని తన రాజ్యంలో కలిపేసుకుంది.
మార్చి 28 – ఫ్రాన్స్ రష్యాపై యుద్ధం ప్రకటించింది
జూలై 7 – కొవాస్జీ నానాభాయ్ దావర్, భారతదేశపు మొట్టమొదటి ది బాంబే స్పిన్నింగ్ అండ్ వీవింగ్ కంపెనీని స్థాపించారు.
జూలై 19 – భారత విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు చెయ్యాలని చెబుతూ చార్లెస్ వుడ్ డల్హౌసీకి లేఖ రాసాడు.[ 1]
తేదీ తెలియదు - వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ , తెలుగు వారి తొలి తరం పుస్తక ప్రచురణ సంస్థ, పంపిణీదారులు.
జననాలు
ఆస్కార్ వైల్డ్
జనవరి 12 – డేవిడ్ మాక్ఫర్సన్, అమెరికా సివిల్ ఇంజనీరు (మ. 1927)
ఫిబ్రవరి 17 – ఫ్రెడరిక్ ఆల్ఫ్రెడ్ క్రుప్, జర్మనీ పారిశ్రామికవేత్త (మ. 1902)
మార్చి 13 : కోలాచలం శ్రీనివాసరావు , సుప్రసిద్ధ నాటక రచయిత , న్యాయవాది. (మ.1919)
మార్చి 14 : పాల్ ఎల్రిచ్, జర్మన్ వైద్యుడు, శాస్త్రవేత్త (మ. 1915)
మార్చి 15 : ఎమిల్ వాన్ బెరింగ్ , జర్మనీకి చెందిన వైద్య శాస్త్రవేత్త
ఏప్రిల్ 12 : సేలం పగడాల నరసింహులునాయుడు , తమిళనాడుకు చెందిన భారత జాతీయ కాంగ్రేసు నాయకుడు, సమాజసేవకుడు, ప్రచురణకర్త. (మ. 1922)
ఏప్రిల్ 29 : హెన్రీ పోయిన్కరే, ఫ్రెంచి గణితవేత్త, భౌతిక శాస్త్రవేత్త
జూలై 30 : వడ్డాది సుబ్బారాయుడు , తొలి తెలుగు నాటకకర్త. (మ.1938)
ఆగస్టు 27:గణేష్ శ్రీకృష్ణ ఖాపర్దే భారతీయ న్యాయవాది, పండితుడు, రాజకీయ ఉద్యమకారుడు (మ. 1938)
అక్టోబర్ 16 : ఆస్కార్ వైల్డ్ , ప్రముఖ నవలా రచయిత, కవి. (మ.1900)
నవంబరు 21 : పోప్ బెనెడిక్ట్ XV, కాథలిక్ చర్చి యొక్క అధిపతి. (మ.1922)
మరణాలు
పురస్కారాలు
మూలాలు
↑ "Introduction to Wood Despatch of 1854" . Krishna Kanta Handiqui State Open University. 2011. Archived from the original on 2014-10-18. Retrieved 2014-10-09 .