Search for LIMS content across all our Wiki Knowledge Bases.
Type a search term to find related articles by LIMS subject matter experts gathered from the most trusted and dynamic collaboration tools in the laboratory informatics industry.
ఆగస్టు 15: గ్రేట్ బ్రిటన్, రష్యా, డచ్ రిపబ్లిక్ లు సెయింట్ పీటర్స్బర్గ్ ఒప్పందంపై సంతకం చేశాయి.
ఆగష్టు 24: సైప్రస్ లో టర్కీ గవర్నర్ సెయిద్ అబ్దుల్లా పాషా ఒట్టోమన్ సామ్రాజ్యానికి కొత్త మహామంత్రి అయ్యాడు. 1750 వరకు పనిచేసాడు.
సెప్టెంబర్ 13: ఆస్ట్రియన్ వారసత్వ యుద్ధంలో 70 రోజుల ముట్టడి తరువాత నెదర్లాండ్స్ నగరం బెర్గెన్ ఆప్ జూమ్ ఫ్రాన్స్ సైన్యానికి లొంగిపోయింది. [1]
అక్టోబర్ 1: షవ్వాల్ 7 వ రోజున, కాందహార్‌లోని పష్తూన్ అధిపతులు, లోయా జిర్గా (ప్రత్యేక మండలి) లో సమావేశమై అహ్మద్ షా దుర్రానీని ఆఫ్ఘనిస్తాన్‌లో తమ నాయకుడిగా ప్రకటించారు. దుర్రానీ సామ్రాజ్యం మొదలైంది .
డిసెంబర్ 13: అన్నాపోలిస్ నుండి వెస్టిండీస్ బయలుదేరిన మేరీల్యాండ్ ఓడ ఎండీవర్ హరికేన్‌లో చిక్కుకోవడంతో దాని కష్టాలు మొదలయ్యాయి. దాని మాస్టులు, తెరచాపలూ చిరిగిపోవడంతో ఆరు నెలల పాటు అటూ ఇటూ కొట్టుకుపోయి, చివరికి స్కాట్లాండ్ తీరంలో టిరీ ద్వీపానికి చేరుకుంది [3]
తేదీ తెలియదు: సిట్రస్ పండ్లు స్కర్వీని నివారిస్తుందని నిరూపించడానికి జేమ్స్ లిండ్ యొక్క ప్రయోగం మొదలైంది.
తేదీ తెలియదు: శామ్యూల్ జాన్సన్ లండన్‌లో ఎ డిక్షనరీ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై పని ప్రారంభించాడు.
జననాలు
మరణాలు
జనవరి 26 – విల్లెం వాన్ మిరిస్, డచ్ చిత్రకారుడు (జ .1662 )
↑Henry L. Fulton, Dr. John Moore, 1729–1802: A Life in Medicine, Travel, and Revolution (Rowman & Littlefield, 2014) p76
↑Van den Heuvel, Danielle (Spring 2012). "The Multiple Identities of Early Modern Dutch Fishwives". Signs. 37 (3). University of Chicago Press: 587–594. doi:10.1086/662705. JSTOR10.1086/662705. ... in 1747 fishwives organized a large political demonstration in Amsterdam, and in 1748 the Amsterdam fish hawker Marretje Arents was one of the principal initiators of a tax riot in the city.
↑Rosemary F. Williams, Maritime Annapolis: A History of Watermen, Sails & Midshipmen (Arcadia Publishing, 2009)