Knowledge Base Wiki

Search for LIMS content across all our Wiki Knowledge Bases.

Type a search term to find related articles by LIMS subject matter experts gathered from the most trusted and dynamic collaboration tools in the laboratory informatics industry.

లంకెలను మార్చు

1732 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1729 1730 1731 - 1732 - 1733 1734 1735
దశాబ్దాలు: 1710లు 1720లు - 1730లు - 1740లు 1750లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం


సంఘటనలు

  • జూన్ 9: జార్జియా కాలనీకి జేమ్స్ ఓగ్లెథోర్ప్‌కు రాయల్ చార్టర్ మంజూరైంది. [1]
  • సెప్టెంబరు 16: మాంట్రియల్‌లో 5.8 స్థాయి భూకంపం వచ్చింది.
  • నవంబరు 29: ఇటలీలో 6.6 స్థాయి భూకంపం వచ్చింది.
  • తేదీ తెలియదు: బెంజమిన్ ఫ్రాంక్లిన్, రిచర్డ్ సాండర్స్ పేరుతో వ్రాస్తూ, పూర్ రిచర్డ్ స్ అల్మానాక్ ప్రచురణను ప్రారంభించాడు. ఈ వార్షిక ప్రచురణ 1758 వరకు కొనసాగింది.
  • తేదీ తెలియదు: ప్రపంచంలోని మొట్టమొదటి లైట్ షిప్ (లైట్ హౌస్ ఉండే పడవ) ఇంగ్లాండ్ లోని థేమ్స్ ఎస్చువరీలోని నోర్ వద్ద నిలిపారు. [2]
  • తేదీ తెలియదు: చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్ యొక్క ఈ సంవత్సర సర్వసభ్య సమావేశం 1733లో మొదటి వేర్పాటుకు దారితీసింది.

జననాలు

జార్జి వాషింగ్టన్

మరణాలు

పురస్కారాలు

మూలాలు

  1. Bennett, William J.; Cribb, John T. E. (2008). The American Patriot's Almanac. Thomas Nelson Inc. p. 208. ISBN 978-1-59555-267-9.
  2. "Trinity House – Lightvessels". PortCities London. Archived from the original on 2017-09-06. Retrieved 2013-10-15.