Search for LIMS content across all our Wiki Knowledge Bases.
Type a search term to find related articles by LIMS subject matter experts gathered from the most trusted and dynamic collaboration tools in the laboratory informatics industry.
325: ప్రారంభ క్రైస్తవ చర్చి తన మొదటి దశలో, ఈస్టర్ తేదీని లెక్కించటానికి “నికే” అనే ఒక సాధారణ మండలిని నియమించింది.
936: ఫ్రాన్స్ (ప్రాన్స్ కి తెలుగు పదము: : పరాసు) రాజుగా లూయిస్ IV యొక్క పట్టాభిషేకం.
1097: మొట్టమొదటగా జరిగిన మతయుద్ధంలో (క్రూసేడు) నిసీ (Nicea) అనే ప్రాంతాన్ని జయించారు.
1429 : జోన్ ఆఫ్ ఆర్క్ (జెన్నే డి ఆర్క్) ఓర్లీన్స్ (ఆర్లీన్స్) జయించింది. ఈ ప్రాంతం యుద్ధ తంత్ర రీత్యా, ఇరు పక్షాలకు ముఖ్యమైన ప్రాంతం. ఈ విజయానికి గుర్తు చేసుకుంటూ ఇప్పటీకీ ఆ ప్రాంతంలో జరుపుకుంటున్న వేడుకలు ఈ వీడియోలో
1498: మకియవెల్లిని సిగ్నోరియా ప్రాంతానికి కార్యదర్శిగా నియమించారు
1586: ఉత్తర కరోలినా లోని ఆంగ్లేయ వలస దారులు తమ దేశానికి (ఇంగ్లాండ్ ) కి తిరిగి వెళ్ళారు.
1586 : ఆంగ్లేయ వలస దారులు, ఇంగ్లాండు యొక్క శాశ్వత వలసలను నెలకొల్పటంలో ఓడిపోయి, ఉత్తర కరోలినా లోని రోనోక్ దీవినుంచి ఓడలలో తిరిగి ఇంగ్లాండుకు బయలుదేరారు.
1910: ఫాదర్స్ డే (తండ్రుల దినోత్సవం) ని మొదటిసారిగా స్పోకనే (వాషింగ్టన్ ) లో జరుపుకున్నారు
1931: మొట్టమొదటి ఫోటో ఎలక్ట్రిక్ సెల్ ని వాణిజ్యపరంగా, వెస్ట్ హెవెన్, కనెక్టికట్ రాష్ట్రంలో (అమెరికా) ప్రవేశపెట్టారు.
1947: మొట్టమొదటి సారిగా గంటకి 600 మైళ్ళ (1004 కి.మీ) వేగంతో విమానం (ఎఫ్ – 80) ప్రయాణించింది. ఈ విమానాన్ని ఆల్బర్ట్ బోయ్ద్, అనే పైలట్, మురాక్ (కాలిఫోర్నియా) నడిపాడు.
2010: తండ్రుల దినం (ఫాదర్స్ డే) ప్రతీ సంవత్సరం, జూన్ నెలలోని 3వ ఆదివారం భారత్ సహా 53 దేశాలలో జరుపుకుంటున్నారు (2009 జూన్ 21; 2010 జూన్ 20; 2011 జూన్ 19; 2012 జూన్ 17). ఇతర దేశాలలో మరొక రోజు జరుపుకుంటున్నారు.