ఏప్రిల్ 7 , గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 97వ రోజు (లీపు సంవత్సరములో 98వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 268 రోజులు మిగిలినవి.
సంఘటనలు
1927 : మొదటి దూర ప్రజా టెలివిజన్ ప్రసారం ప్రారంభం (వాషింగ్టన్ డి.సి నుండి న్యూయార్క్ వరకు)
1948 : ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేయబడింది.
1994 : గాట్ తుది ఒప్పందంపై 125 దేశాలు సంతకాలు చేశాయి.
జననాలు
పండిట్ రవిశంకర్
1894 : గడియారం వేంకట శేషశాస్త్రి , పరాయిపాలనను నిరసించి స్వాతంత్య్రకాంక్షను అణువణువునా రగుల్చుతూ రచించిన మహాకావ్యమే 'శ్రీశివభారతం'
1920 : రవిశంకర్ , భారతీయ సంగీత విద్వాంసుడు. (మ. 2012)
1925 : కాపు రాజయ్య , తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. (మ.2012)
1926: ప్రేమ్ నజీర్ , భారతీయ చలనచిత్ర నటుడు, రెండు సార్లు ప్రపంచ గిన్నీస్ రికార్డ్స్ పొందినవాడు(మ.1989).
1935 : ఎస్. పి . ముత్తురామన్ , తెలుగు, తమిళ, చిత్ర దర్శకుడు.
1939 : రియాజ్ అహ్మద్ , మాజీ వాలీబాల్ ఆటగాడు. (మ. 2023)
1942 : జితేంద్ర , భారత చలనచిత్ర నటుడు.
1962 : రాం గోపాల్ వర్మ , చలనచిత్ర దర్శకుడు, నిర్మాత .
1962 : కోవై సరళ , తెలుగు, తమిళ సినీ నటి.
మరణాలు
1823 : జాక్వెబ్ ఛార్లెస్ , ప్రెంచ్ రసాయన శాస్త్రవేత్త. (జ. 1746)
1857 : మంగళ్ పాండే , బ్రిటీష్ ఉరితీసి, దళం మొత్తాన్నీ విధులనుండి బహిష్కరించారు.
1991 : కొండవీటి వెంకటకవి , కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత, వ్యాసకర్త. (జ.1918)
2002 : భవనం వెంకట్రామ్ , ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి . (జ.1931)
2007 : నార్ల తాతారావు , విద్యుత్తు రంగ నిపుణుడు. (జ.1917)
2010 : భమిడిపాటి రామగోపాలం , రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. (జ. 1932)
2017 : గణపతి స్థపతి , స్థపతి, వాస్తు శిల్పి. (జ.1931)
2019 : బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి రంగస్థల నటుడు. స్త్రీ పాత్రలద్వారా పేరుగడించాడు. (జ.1936 )
పండుగలు , జాతీయ దినాలు
బయటి లింకులు
ఏప్రిల్ 6 - ఏప్రిల్ 8 - మార్చి 7 - మే 7 -- అన్ని తేదీలు