1838 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1835 1836 1837 - 1838 - 1839 1840 1841
దశాబ్దాలు: 1810లు 1820లు - 1830లు - 1840లు 1850లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్రను ఆయన మిత్రుడు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై గారు మొదటిసారిగా 1838 లో ముద్రించారు. ఈ గ్రంథం 1869లో ద్వితీయ ముద్రణ పొందింది. ఈ గ్రంథం 1941లో దిగవల్లి వేంకట శివరావు గారు అనేక వివరణలతో ప్రచురించారు. ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారు క్రొత్త ఢిల్లీలో తిరిగి ముద్రించారు.[1]

జననాలు

Bankimchandra Chattapadhay

మరణాలు

పురస్కారాలు

మూలాలు

  1. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు.